Search for:



#itlumeejaffar #journalistjaffar #harshasai #youtubeharshasai #annacanteen #fivestarhotel

In this exciting challenge, Harsha sai for you takes on the ultimate food test! He compares a humble 5/- anna canteen meal with a luxurious 5-star hotel feast. Will the simple poor people food surprise him, or will the fine dining experience reign supreme? Watch till the end to find out which meal truly wins the taste battle! Don’t forget to like, comment, and subscribe for more epic challenges.

5 star meals vs 5 rs meals
Tasting 5 rs Meals vs 5 star Meals With Harsha Sai #itlumeejaffar #jaffartalks #politicalinterviews #jaffarnews

CONTACT US FOR BRAND PRAOMOTION : itlumeejaffar9@gmail.com

Facebook :: https://www.facebook.com/Jaffar.Reporter/
instagram:: https://www.instagram.com/itlu_mee_jaffar/profilecard/?igsh=MWloMWIzZTdpN3h1ZQ==

Download Mobile App :: https://play.google.com/store/apps/details?id=com.jaffar.today

40 Comments

  1. nuvu dite ennti ra babu ekkadekado balisi kotukuntunav
    neck fat belly fat body fat anni unnay ni thurraka thalivi chupiyaku

  2. Every State lo e scheme undali..akali tho chanipoye vallu thaggutharu .. parliament lo TDP vallu dhenekosam matldethe baguntadhi

  3. 5 rupees ఏంది bro దానికి govt వాళ్ళకు యెంత pay చేస్తుంది తెలుస.

  4. See food taste bati food nee 50% judge chaygalam balance 50% food quality bati judge chayali whatever it is if the food is good its for who ever in need

  5. Nen kuda guess cheshna first endhuku ante avakayya ma telugu ellalo common and mandatory

  6. కాదండి జాఫర్ గారు మీకు ఒక బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసే ఈ దొంగే దొరకడ అండీ మీకు

    జగన్ గాడి కంటే ఈ హర్ష సాయి నటుడు పెద్ద దొంగ ఆ మాత్రం తెలీదా పై నుండి వాడిని మీరు చాలా ఆప్తమిత్రుడు అంటున్నారు

  7. జగన్ గారి ప్రభుత్వంలో పెద్దవాళ్ళు వండి, పార్సిల్ చేయించి కార్లల్లో, బైక్లల్లో వొచ్చి పేద వారికి ఆ ఫుడ్ పార్సిల్ ఇచ్చేవాళ్ళు..
    ఇప్పుడు చంద్రబాబు గారు పెద్ద, చిన్న, పేద,ధనిక వర్గాలని బేధం లేకుండా అన్నా క్యాంటీన్ ల ద్వారా సమయానికి ఆకలి తీరుస్తున్నారు ❤

  8. Star hotel lo neku Ac vastaru
    anna kanteen lo vastara
    Star hotel lo nelabadakarledu.line lo.
    Anna kanten lo line lo nelabadaliga.manaku ya food kavalanty.hotel lo dorukutunde.anna kanten lo dorakadu.eala comment chasanani kadu.nenu anna kanten lo tennanu.food parvaledu.na lante valaku anna kanten best

  9. ఐదు రూపాయలకే భోజనం ఇవ్వడం అంటే చాలా గొప్పతనం ప్రతి పేదవాడు కడుపు నిండే లాగా ఇవ్వడం అంటే చాలా గొప్పతనం
    అన్న కాంటీన్ అనేది ఉన్నవాడికి అనవసరం… లేనివాడికి అవసరం 🙏🙏👍👍
    అన్నా భోజన హోటల్, నా లాంటి చాలా మందికి అవసరం లేకపోవచ్చు కానీ, నా లాంటి వాళ్ళ కన్నా ఎక్కువ 100% నిరు పేద ప్రజలకు ఉపయోగపడే మంచి ప్రదేశం, ఈ విధంగా ఎంతో మందికి ఉపయోగపడే ఈ " అన్నా కాంటీన్ " ఎప్పుడు ఇలాగే సాగించాలని, ఎటువంటి పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం

  10. 👁️👁️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭💊💊💊💊💊💊💊💊💊

  11. హర్ష సాయి అన్న విజయనగరం వచ్చారా
    అయ్యా ముందుగా తెలిసి ఉంటే వచ్చి చూసేదాన్ని

  12. Anna canteen peda prajalaki anukoni brama paduthunnaru inni days . Thanks for the clarity it’s only for middle class and YouTubers .

Write A Comment